IPL 2021: England, UAE and Australia emerge as potential venues to finish the tournament. The Indian Premier League (IPL) 2021 campaign had to be Postponed after 29 games were played in the season due Covid-19 outbreak.
#IPL2021 Suspended
#IPL2021ResumptionInSeptember
#IPL2021inEnglandpotentialvenues
#IPL2021UAE
#AirportExposure
#IPLBioBubbleBreached
#SunrisersHyderabad
#DavidWarner
#rcb
#SRH
#IPL2021PostponedDelayed
#DavidWarner
#OrangeArmy

కరోనా దెబ్బకు సజావుగా సాగుతున్న ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడింది. పకడ్బందీ బయో బబుల్‌లోకి ప్రవేశించిన వైరస్ ఆటగాళ్లకు సోకడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) లీగ్ అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే వాయిదా పడిన ఐపీఎల్-2021ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే చర్చ మొదలైంది.